Xiaomi కంపెని బెజేల్ లెస్ కాన్సెప్ట్ కలిగిన Mi Mix (Mi Mix కంప్లీట్ డిటేల్స్) Note 2 స్మార్ట్ ఫోన్ తో పాటు Mi Note 2 ను కూడా రిలీజ్ చేసింది.
అయితే Mi Mix లానే Mi Note 2 కూడా ఇండియన్ మార్కెట్ లోకి రావటం లేదు. Mi Note 2 లోని హై లైట్ – డ్యూయల్ edge curved స్క్రీన్ డిస్ప్లే మరియు డ్యూయల్ curved గ్లాస్ బ్యాక్.(అంటే రెండు డిస్ప్లే లు కాదు, ఫోన్ ఫ్రంట్ మరియు వెనుక భాగంలో సైడ్స్(edges) curved గా వస్తాయి. ఫ్రంట్ లో curved స్క్రీన్ డిస్ప్లే ఉంటే, వెనుక curved బాడీ ఉంటుంది.
స్పెక్స్ – 5.7 అమోలేడ్ OLED డిస్ప్లే(రెగ్యులర్ 5.5 in FHD LCD డిస్ప్లే కన్నా 6 రెట్లు అధిక ఖర్చు కలిగి ఉంటుంది)
స్నాప్ డ్రాగన్ 821 SoC, 6GB రామ్, 128GB UFS 2.0 స్టోరేజ్, సింగిల్ప్ కెమెరా సెట్ అప్ తో వస్తున్న ఈ ఫోన్ లో సోనీ 22.56MP రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
టోటల్ 3 వేరియంట్స్ లో రిలీజ్ అవుతుంది చైనా లో – 64GB – 27,650 రూ. highest వేరియంట్ ప్రైస్ – 34,550 రూ,