ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీ కంపెనీ షియోమి కొత్త Xiaomi Fan Festival Sale ను తీసుకు వచ్చింది. ఈ లేటెస్ట్ సేల్ నుండి షియోమి రెడ్ మి 13 సిరీస్ ఫోన్స్ పైన భారీ ఆఫర్లు అందుకోండి. ఏప్రిల్ 6వ తేది మొదలైన ఈ సేల్ ఏప్రిల్ 12వ తేదీన ముగుస్తుంది. ఈ షియోమి లేటెస్ట్ సేల్ నుండి రెడ్ మి 13 సిరీస్ ఫోన్ లను మంచి డిస్కౌంట్ ధరకే అందుకునే వీలుంది. అందుకే, షియోమీ ఈ సేల్ నుండి ఆఫర్ చేస్తున్న బెస్ట్ డీల్స్ ను గురించి ఈరోజు మాట్లాడుకుందాం.
షియోమి అధికారిక వెబ్సైట్ మరియు అమెజాన్ నుండి ఈ సేల్ ను ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి ఈ ఆఫర్లను అందుకోవాలంటే అమెజాన్ లేదా షియోమి అధికారిక వెబ్సైట్ ను ఆశ్రయించాలి. ఈ సేల్ నుండి చాలా ప్రొడక్ట్స్ ను మంచి డీల్స్ మరియు ఆఫర్లతో అందిస్తోంది. వీటిలో షియోమి లేటెస్ట్ గా తీసుకు వచ్చిన రెడ్ మి 13 సిరీస్ ఫోన్ల పవన మంచి డీల్స్ అందిస్తోంది.
షియోమి లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ ఫోన్ రోజు రూ. 25,999 ధరతో లిస్టింగ్ చెయ్యబడింది. అయితే, సేల్ నుండి ఈ ఫోన్ పైన గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను పొందవచ్చు. HDFC, SBI మరియు ICICI బ్యాంక్ కార్డ్ లతో ఈ ఫోన్ ను కొనే వారికి రూ. 2,000 రూపాయల అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
బడ్జెట్ ధరలో షియోమి లేటెస్ట్ గా తీసుకు వచ్చిన ఈ ఫోన్ కూడా ఈరోజు అంకఞ్హి డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. ఈ రెడ్ మి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రూ. 10,499 ధరతో లభిస్తోంది. అయితే, ఈ ఫ్యాన్ సేల్ నుండి ఈ ఫోన్ పైన రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. HDFC, SBI మరియు ICICI బ్యాంక్ కార్డ్ లతో ఈ ఫోన్ ను కొనే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. Buy From Here
Also Read: Realme P1 Pro 5G: 20 వేల లోపలే Curved Display ఫోన్ లాంఛ్ చేస్తున్న రియల్ మి.!
ఈ రెడ్ మి లేటెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ షియోమి ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈరోజు మంచి ఆఫర్లతో లభిస్తోంది. ఈ ఫోన్ పైన రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 3,000 అధనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా పొందవచ్చు. అంటే, ఈ ఫోన్ ను ఈ ఆఫర్లతో చాలా తక్కువ ధరకే అందుకునే అవకాశం మీ ముందు ఉంచింది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ను HDFC, SBI మరియు ICICI బ్యాంక్ కార్డ్ లతో కొనే యూజర్లకు మాత్రమే లభిస్తుంది. Buy From Here