డిసెంబర్ 5 న మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫీచర్స్ గల స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి….!!! అది కూడా బడ్జెట్ ప్రైస్ లో..!
Xiaomi 5 డిసెంబర్ న ఢిల్లీ లో తన కొత్త ఫ్లాగ్షిప్ డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్ లాంచ్ కి ఇన్విటేషన్ ను మీడియా కు ఇచ్చింది . ఈ విషయాన్ని Xiaomi India యొక్క మేనేజింగ్ డైరెక్టర్ Manu Kumar Jain కన్ఫర్మ్ చేశారు .
ప్రస్తుతం కంపెనీ చైనా లో Xiaomi Mi 5X ను లాంచ్ చేసింది . స్పెక్స్ చూస్తే , ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ , 5.5 ఇంచెస్ ఫుల్ HD (1080×1920 పిక్సల్స్ ) LTPS డిస్ప్లే కలదు . ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఫై నడుస్తుంది మరియు 64 బిట్ జాక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 625 SoC, క్వాల్క్ స్పీడ్ 2GHz అండ్ 4GB RAM తో వస్తుంది .
Xiaomi Mi 5X డ్యూయల్ రేర్ కెమెరా కలదు ఒకటి 12 ఎంపీ , ఇక రెండవది కూడా 12 ఎంపీ . దీనిలో 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా లు కలవు . Xiaomi Mi 5X లో 64GB ఇంబిల్ట్ స్టోరేజ్ కలదు దీనిని మైక్రో SD కార్డు ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు . కనెక్టివిటీ కోసం ఈ స్మార్ట్ ఫోన్ లో 4G VoLTE, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi 802.11ac, GPS/ A-GPS, USBటైప్ -C పోర్ట్ అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ సపోర్ట్ చేస్తుంది .ఈ స్మార్ట్ ఫోన్ లో 3080mAh బ్యాటరీ గలదు .
Xiaomi Mi 5X యొక్క ధర CNY 1,499 ( సుమారు Rs. 14,200) వరకు ఉంటుంది
వీటిలో ఏ ప్రోడక్ట్ అయినా జస్ట్ 300 రూపీస్ లోపే …..!!!