Xiaomi Chiron గురించి ఒక కొత్త లీక్ బయటకు వచ్చింది.
By
Santhoshi |
Updated on 08-Jul-2017
Xiaomi Chiron గురించి ఒక కొత్త లీక్ బయటకు వచ్చింది. ఆశాజనకముగా ఈ ఫోన్ వచ్చే నెలలలో మార్కెట్ లోకి రాబోతుంది.
వచ్చిన సమాచారం ప్రకారం Xiaomi Chiron లో 6-ఇంచెస్ డిస్ప్లే అండ్ రిజల్యూషన్ 2160 x 1080 పిక్సల్స్ . ఈ డిస్ప్లే పై 2.5D కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే కలదు .
లీక్ అయిన ఇమేజెస్ ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ సన్నని ఎడ్జెస్ కలిగి వుంది . ఇది 25 జూలై న మార్కెట్ లోకి రాబోతుంది
లీక్స్ ప్రకారం , Xiaomi Chiron లో 6GB RAM అండ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు . క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 835 ప్రోసెసర్ కలదు . దీని ఇంకొక పవర్ఫుల్ వేరియంట్ కూడా లాంచ్ అవుతుంది ఇది 8GB RAM అండ్ 256GB స్టోరేజ్ కలిగి 12MP డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి వుంది . 8MP ఫ్రంట్ కెమెరా కూడా కలదు.