గత నెలలో Xiaomi Mi Max కి ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆధారిత MIUI బీటా అప్డేట్ లభించింది

Updated on 04-Jul-2017

 గత నెలలో Xiaomi Mi Max  కి ఆండ్రాయిడ్  7.0  నౌగాట్ ఆధారిత  MIUI  బీటా అప్డేట్ లభించింది .  అయితే ఇప్పుడు కంపెనీ తన స్మార్ట్ ఫోన్ లిస్ట్ ని జారీ చేసింది .  వీటికి అతిత్వరలో  ఆండ్రాయిడ్ నౌగాట్ అప్డేట్ లభిస్తుంది  ఈ లిస్ట్ లో మొత్తం 14 స్మార్ట్ ఫోన్స్ వున్నాయ్ . 

ఈ లిస్ట్ లో   Xiaomi Redmi 4X, Xiaomi Mi Max, Mi Note 2, Redmi Note 4X, Mi MIX, Mi 5, Mi 5s, and Mi 5s Plus का  పేర్లు కలవు . 

వీటితో పాటుగా  Xiaomi Mi 6, Mi Max 2, Mi 5c  అండ్ Redmi 4X  కి ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్ అప్డేట్ లభిస్తుంది . 

Connect On :