గత నెలలో Xiaomi Mi Max కి ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆధారిత MIUI బీటా అప్డేట్ లభించింది

గత నెలలో Xiaomi Mi Max  కి ఆండ్రాయిడ్  7.0  నౌగాట్ ఆధారిత  MIUI  బీటా అప్డేట్ లభించింది

 గత నెలలో Xiaomi Mi Max  కి ఆండ్రాయిడ్  7.0  నౌగాట్ ఆధారిత  MIUI  బీటా అప్డేట్ లభించింది .  అయితే ఇప్పుడు కంపెనీ తన స్మార్ట్ ఫోన్ లిస్ట్ ని జారీ చేసింది .  వీటికి అతిత్వరలో  ఆండ్రాయిడ్ నౌగాట్ అప్డేట్ లభిస్తుంది  ఈ లిస్ట్ లో మొత్తం 14 స్మార్ట్ ఫోన్స్ వున్నాయ్ . 

ఈ లిస్ట్ లో   Xiaomi Redmi 4X, Xiaomi Mi Max, Mi Note 2, Redmi Note 4X, Mi MIX, Mi 5, Mi 5s, and Mi 5s Plus का  పేర్లు కలవు . 

వీటితో పాటుగా  Xiaomi Mi 6, Mi Max 2, Mi 5c  అండ్ Redmi 4X  కి ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్ అప్డేట్ లభిస్తుంది . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo