ముందుగా చెప్పినట్టే, xiaomi కంపెని Mi 4C పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇది రెండు వేరియంట్స్ లో వస్తుంది. 2gb ర్యామ్ – 16gb స్టోరేజ్ ధర 13,500 రూ. 3gb ర్యామ్ – 32 స్టోరేజ్ ప్రైస్ 15,500 రూ.
చైనా లో రిలీజ్ అయిన ఈ మోడల్ రేపటి నుండి సేల్స్ స్టార్ట్ చేసుకుంటుంది చైనా లో. అతి త్వరలోనే ఇండియాలో కూడా రానుంది. ఎందుకంటే ఇప్పటికే కంపెని, మి 4, మి 4i అండ్ మి pad ప్రైసేస్ ను తగ్గించింది.
Mi 4C లో కొత్తగా usb టైప్ c reversible కనెక్టర్ మెయిన్ హై లైట్ గా ఉంది. దీనితో పాటు స్నాప్ డ్రాగన్ 808 ప్రొసెసర్ కూడా మిగిలిన మోడల్స్ లో లేని ఫీచర్స్ గా ఉంది. మి 4i లో స్నాప్ డ్రాగన్ 615 SoC ఉంది.
స్పెసిఫికేషన్స్ – 5 in FHD, సన్ లైట్ ఫీచర్, డబుల్ టాప్ wake ఫీచర్స్ డిస్ప్లే, 64 బిట్ hexa కోర్ స్నాప్ డ్రాగన్808 1.8GHz ప్రొసెసర్, 13MP ఆటో ఫోకస్ సోనీ IMX258 సెన్సార్ రేర్ కెమేరా, 5MP ఫ్రంట్ 85 డిగ్రీ వైడ్ angle కెమేరా
edge టాప్ టెక్నాలజీ functions, డ్యూయల్ సిమ్ 4G కనెక్టివిటి, infrared, క్విక్ చార్జింగ్, 3080mah బ్యాటరీ, 132 గ్రా బరువు తో ఆండ్రాయిడ్ 5.1 బేస్డ్ MIUI 7 os పై రన్ అవుతుంది.