ఇండియాలో LG G5 modular కాన్సెప్ట్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. ఇదే ఫోన్ 2016 బిగినింగ్ లో జరిగిన MWC లో గ్లోబల్ గా లాంచ్ అయ్యింది.
ఇండియాలో ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్స్ జరగనున్నాయి. ప్రైస్ 52,990 రూ. modular కాన్సెప్ట్ అంటే ఫోన్ కు హార్డ్ వేర్ భాగాలను విడివిడిగా తగిలించుకొని వాడుకోగలరు.
దీనిలో 5.3 in IPS LCD 2560 x 1440p resolution డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 820 SoC, 4GB ర్యామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 200GB SD కార్డ్ సపోర్ట్.
16MP with f/1.8 aperture రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, 2800 mah బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, NFC, VoLTE ఉన్నాయి.
G5 తో వచ్చే accessories లిస్టు లో LG 360 Cam, 360 VR అండ్ LG రోలింగ్ Bot ఉన్నాయి. ఇవి ఏంటి? ఎలా పనిచేస్తాయి అని తెలుసుకోవటానికి క్రింద వీడియోలు ఉన్నాయి, చూడండి!