విండోస్ 10 అప్ డేట్ మొబైల్స్ లిస్ట్

Updated on 31-Jul-2015

తాజగా విండోస్ లాస్ట్ అండ్ లేటెస్ట్ వెర్షన్ 10 ను విడుదల చేసింది. windows 10 ను ఎలా ఫ్రీగా డౌన్లోడ్ చేయాలి, ఎక్కడ చేయాలి అనే పూర్తి సమాచారం ఇక్కడ చూడగలరు. మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ను ఒక సంవత్సరం పాటు అందరికీ ఫ్రీ గా ఇస్తుంది. one ఇయర్ తరువాత 7,999 రూ లకు దానిని కొనాలి లేదంటే పైరేటెడ్ వెర్షన్ గా మారిపోతుంది.

win 10 os మొబైల్స్ మరియు టాబ్లెట్ లకు కూడా విడుదల చేసింది కంపెని. మొదటిగా విండోస్ 10 అప్ డేట్ lumia 430, lumia 435, lumia 535, lumia 532, lumia 540, lumia 640L, lumia 640, lumia 735, lumia 830, lumia 930 ఫోనులకు వస్తుంది. విండోస్ 8.1 డెనిమ్ అప్ డేట్ వాడుతున్న ఫోనులన్నీ win 10 కు అప్ గ్రేడ్ అవుతాయని స్పష్టం చేసింది మైక్రోసాఫ్ట్.

అయితే మొబైల్ కు win 10 అప్ డేట్ ఎప్పుడూ వస్తుందనే విషయం ఇంకా స్పష్టం చేయలేదు. నవంబర్ లో మైక్రోసాఫ్ట్ విండోస్ 10 os తో రెండు మోడల్స్ ను లాంచ్ చేస్తుంది, సో అప్ డేట్ కూడా అప్పుడే ఉండవచ్చు అని అనుకుంటున్నాం. మొబైల్ win 10 os లో edge బ్రౌజర్, cortana, క్రాస్ ప్లాట్ఫారం యాప్ సపోర్ట్ హైలైట్స్ గా ఉండనున్నాయి.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :