3000mah బ్యాటరీ తో 6,599 రూ లకు మరొక Water 3 ఫోన్ లాంచ్

3000mah బ్యాటరీ తో 6,599 రూ లకు మరొక Water 3 ఫోన్ లాంచ్

6,599 రూ లకు ఈ రోజు రిలయన్స్ మరొక LYF ఫోన్ రిలీజ్ చేసింది. పేరు Water 3. ఇది కేవలం flipkart లోనే అందుబాటులో ఉంది సేల్స్ కు. కేవలం సిల్వర్ కలర్ లో ఉంటుంది ఫోన్.

స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 4G LTE, 5.5 in 267Ppi HD డిస్ప్లే,  స్నాప్ డ్రాగన్ 615 ఆక్టో కోర్ 1.5GHz SoC, 2GB రామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్.

32GB SD కార్డ్ సపోర్ట్, 13MP ఫ్లాష్ రేర్ కెమెరా వwith ఆటో ఫోకస్, 5MP ఫ్రంట్ కెమెరా, 3000 mah బ్యాటరీ, బ్లూ టూత్ 4.1 సపోర్ట్, ఆండ్రాయిడ్ 5.0 OS.

ఈ లింక్ పై క్లిక్ చేస్తే ఫోన్ పై అదనపు సమాచారం మరియు కొనుగోలు లింక్స్ ను చేరుకోగలరు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo