8,699 రూ లకు 3GB ర్యామ్ & 3 నెలల unlimited ఆఫర్ తో LYF వాటర్ 10 ఫోన్ రిలీజ్

8,699 రూ లకు 3GB ర్యామ్ & 3 నెలల unlimited ఆఫర్ తో LYF వాటర్ 10 ఫోన్ రిలీజ్

రిలయన్స్ నుండి కొత్త LYF స్మార్ట్ ఫోన్ ఒకటి విడుదల అయ్యింది ఈ రోజు. మోడల్ పేరు LYF WATER 10. ఇది కూడా అన్ని LYF ఫోనుల వలె 3 నెలల unlimited ఆఫర్ తో వస్తుంది.

ఫోన్ లో ముఖ్యమైన హైలైట్స్ – ప్రైస్ – 8,699 రూ. మరియు 3GB ర్యామ్. ఇక మిగిలిన స్పెక్స్ విషయానికి వస్తే Water 10 లో…

డ్యూయల్ సిమ్, 5 in HD IPS LCD డిస్ప్లే with 294 PPi అండ్ Dongxu గ్లాస్, రెండు సిమ్స్ 4G సపోర్ట్ చేస్తాయి. కాని ఒక సారి ఒక 4G మాత్రమే పనిచేస్తుంది. ఒకే సారి రెండు సిమ్స్ లో 4G వాడటానికి కుదరదు.

3GB ర్యామ్, 1.3GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ MT 6753 SoC, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 64GB SD కార్డ్ సపోర్ట్, 13MP ఆటో ఫోకస్ రేర్ కెమెరా with డ్యూయల్ tone LED ఫ్లాష్.

5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, 2300 mah బ్యటరీ, ఆండ్రాయిడ్ 5.1 OS, VoLTE సపోర్ట్ ఫర్ HD స్టాండర్డ్ కాల్స్ సపోర్ట్ ఉన్నాయి త్వరలోనే ఫోన్ అన్ని ఫిజికల్ స్టోర్స్ లో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి వాటర్ 10, కంపెని అఫీషియల్ వెబ్ సైట్ లో లిస్టు అయ్యి ఉంది ఈ లింక్ లో.

 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo