Vivo Y66 స్మార్ట్ ఫోన్ ధర కట్ అయ్యింది .

Updated on 08-Jun-2017
HIGHLIGHTS

Vivo Y66 యొక్క ధరలో Rs. 1,000 లు కట్ చేశారు

Vivo Y66  స్మార్ట్ ఫోన్  ధర  కట్  అయ్యింది .  ముంబై ఆధారిత మొబైల్ ఫోన్  రిటైల్  మహేష్ టెలికామ్ ఈ సమాచారం  గురించి ట్వీట్ చేశాడు. కంపెనీ  Vivo Y66  యొక్క ధరలో  Rs. 1,000  లు కట్  చేశారు .  ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ Rs. 13,990  ధరలో లభ్యమవుతుంది . ఈ ఏడాది మార్చ్  లో లాంచ్ అయినప్పుడు దీని ధర  Rs. 14,999 . 

 ఈ స్మార్ట్  ఫోన్ మెటల్ యూని  బాడీ  డిసైన్  తో  5.5 ఇంచెస్  HD  స్క్రీన్ ఇవ్వబడింది .  మరియు గొరిల్లా  గ్లాస్  ప్రొటెక్షన్  కలిగి  వుంది.   ఈ స్మార్ట్ ఫోన్ లో క్వాల్  కామ్ స్నాప్  డ్రాగన్  430  ఆక్టా  కోర్  ప్రోసెసర్  కలదు.  మరియు  3GB RAM  అండ్  32GB  ఇంటర్నల్  స్టోరేజ్  ని  256GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు . 

 ఈ డివైస్ లో సన్డ్రోయిడ్ మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం  కలదు . ఈ డివైస్ లో  3000mAh బ్యాటరీ  అదికూడా నాన్  రిమోవబుల్   క్విక్  ఛార్జ్  2.0  టెక్నాలజీ  ని సపోర్ట్  చేస్తుంది .  ఈ డివైస్ లో  13 ఎంపీ రేర్  కెమెరా  అండ్ ఫ్రంట్ 16  ఎంపీ కెమెరాలు  కలవు . 

 ఈ స్మార్ట్ ఫోన్ లో   హైబ్రిడ్  డ్యూయల్ సిమ్  స్లాట్ , 4G VoLTE,  బ్లూటూత్  4.1,  మైక్రో  USB  పోర్ట్ .  ఇవే  కాక్ వైఫై , GPS,  ఎక్స్లో  మీటర్ , గైరో  సెన్సార్ ,  జియోమాగ్నెటిక్  సెన్సార్ ,  మల్టీ  టాస్కింగ్  కోసం   స్పిలట్  స్క్రీన్ ఫీచర్  కూడా కలదు .

Connect On :