Vivo X9 Plus స్మార్ట్ ఫోన్ జాన్ 10 న లాంచ్ అవబోతుంది

Vivo X9 Plus స్మార్ట్  ఫోన్  జాన్  10 న  లాంచ్ అవబోతుంది
HIGHLIGHTS

దీని ధర Rs. 29,999 ఉండవచ్చని సమాచారం

వివో  కంపెనీ  నుంచి  వస్తున్న  సరికొత్త  స్మార్ట్  ఫోన్  జాన్  10 న  లాంచ్ అవబోతుంది.  ఈ స్మార్ట్  ఫోన్ యొక్క పేరు Vivo X9 Plus
ఇది  ఆండ్రాయిడ్  v6.0 ( మార్షమేల్లో ) ఆపరేటింగ్ సిస్టం  పై  పనిచేస్తుంది. 
6 GB RAM కలిగి వుంది .5.8 ఇంచెస్ (Large) ఫుల్ హెచ్డీ డిస్ప్లే , రెసొల్యూషన్  1080×1920 px అండ్ 64 GB  ఇంటర్నల్  స్టోరేజ్  కలిగి  వుంది. అది కూడా ఎక్స్  పాండబుల్ కాదు .  
ఇక కెమెరా  చూస్తే  కనుక 16 ఎంపీ రేర్ కెమెరా  అండ్ 20 ఎంపీ ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  ఇచ్చారు.4G, 3G, VoLTE, డ్యూయల్ సిమ్ , Wi-Fi ఇక బ్యాటరీ  చూస్తే 4000 mAH, Li-Ion బ్యాటరీ ఇచ్చారు. దీని  ధర  Rs. 29,999 ఉండవచ్చని  సమాచారం . 

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo