Vivo బ్రాండ్ , X సిరిస్ లో రెండు కొత్త స్మార్ట్ ఫోనులను లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన ఇమేజెస్ ను సోషల్ మీడియా లో రిలీజ్ చేసింది కంపెని.
వీటి పెరులు X9 అండ్ X9 ప్లస్. కంపెని పోస్ట్ చేసిన teaser ఇమేజ్ ద్వారా ఇవి డ్యూయల్ ఫ్రంట్ కేమేరాస్ తో వస్తున్నట్లు తెలుస్తుంది. రెండింటిలో ఒకటి 20MP ఇమేజ్ sensor ఉండగా, రెండవది 8MP ఉండనుంది.
అయితే Vivo కన్నా ముందుగా లెనోవో ఆల్రెడీ ఇదే తరహా లో 8MP అండ్ 2MP డ్యూయల్ ఫ్రంట్ కేమేరాస్ కలిగిన Vibe S1 స్మార్ట్ ఫోన్ ను అనౌన్స్ చేసింది.
రిపోర్ట్స్ ప్రకారం Vivo X9 అండ్ X9 ప్లస్ లో 5 in , 6 in డిస్ప్లే లు, 4GB అండ్ 6GB రామ్స్, స్నాప్ డ్రాగన్ 653 ప్రొసెసర్ ఉండనున్నాయి. నవంబర్ 17 న లాంచ్ ఉంటుంది అని అంచనా.