digit zero1 awards

Vivo ఏప్రిల్27న భారత్ లో Vivo V5s లాంచ్ చేయబోతుంది.

Vivo  ఏప్రిల్27న  భారత్  లో  Vivo V5s  లాంచ్ చేయబోతుంది.
HIGHLIGHTS

ఈ డివైస్ లో 20 mp ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండవచ్చు

Vivo  ఏప్రిల్27న  భారత్  లో  Vivo V5s  లాంచ్ చేయబోతుంది.

Vivo  తన  V  సిరీస్  కింద   ఒక కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసే తయారీ  లో  వుంది.  Vivo  ఏప్రిల్27 భారత్  లో  Vivo V5s  లాంచ్ చేయబోతుంది. .ఈ స్మార్ట్ ఫోన్  ఒక  సెల్ఫీ  సెంట్రిక్  ఫోన్ .  ఈ డివైస్  లో  20  mp  ఫ్రంట్  ఫేసింగ్ కెమెరా  ఉండవచ్చు. . 

vivo  యొక్క ఈ డివైస్  లో  5.5  ఇంచెస్  ఫుల్ HD (1920×1080) డిస్ప్లే  మరియు . ప్రోసెసర్   1.8GHz  ఆక్టో  కోర్  క్వాల్ కామ్   స్నాప్  డ్రాగన్  625 ప్రోసెసర్  

 మరియు  RAM  4GB  మరియు  ఇంటర్నల్  స్టోరేజ్ 64GB ఇక కెమెరా  పరంగా  చూస్తే  16  MP  కెమెరా  ఇవ్వబడింది.  

ఈ డివైస్  లో  20  మరియు  8 MP   ఫ్రంట్ డ్యూయల్  కెమెరా ఇవ్వబడ్డాయి .ఇదే  కాకుండా   ఫింగర్ ప్రింట్  సెన్సార్ .  4G  VoLTE, Bluetooth 4.1, A-GPS, GLONASS, ఇవ్వబడ్డాయి.  డ్యూయల్  సిమ్  ఫోన్ . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo