ఈ అమేజింగ్ స్మార్ట్ ఫోన్ కాస్ట్ లో భారీ ప్రైస్ కట్ …!!!ఫీచర్స్ అండ్ కెమెరా అమోఘం…!!

Updated on 26-Jul-2017

Vivo V5 Plus  స్మార్ట్ ఈ ఏడాది మొదట్లో లాంచ్ అయ్యింది.  అయితే  ఈ స్మార్ట్ ఫోన్ ధరలో  Rs. 3,000  కట్ చేయబడింది .   మొదట ఈ స్మార్ట్ ఫోన్  Rs. 25,990  ధరలో నదుబాటులో ఉండేది  కానీ , ఇప్పుడు ఇది  Rs. 22,990  ధరలో మీ లభిస్తుంది .  ఈ స్మార్ట్ ఫోన్   ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో సేల్స్ కి అందుబాటులో వుంది .  ఇది మెట్  బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్ లో లభిస్తుంది . 

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Vivo V5 Plus  యొక్క ఈ డివైస్ లో  5.5  ఇంచెస్ ఫుల్  HD (1920×1080)  డిస్ప్లే అండ్ ప్రోసెసర్ 1.8GHz  ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్  625 ప్రోసెసర్  అండ్  4GB RAM  అండ్ ఇంటర్నల్ స్టోరేజ్  64GB. 

 ఈ డివైస్ లో  16  ఎంపీ కెమెరా .  అండ్  20  అండ్  8 ఎంపీ ఫ్రంట్ డ్యూయల్ కెమెరా ఇవ్వబడింది .  ఫింగెర్ప్రింట్ స్కానర్ కలదు .  కనెక్టివిటీ కోసం  4G  VoLTE, Bluetooth 4.1, A-GPS, GLONASS,  డ్యూయల్ SIM  ఇవ్వబడ్డాయి . 

 ఈ డివైస్  3100mAh  బ్యాటరీ  అండ్ డైమెన్షన్స్ 153.8 x 75.5 x 7.55 mm  అండ్ దీని వెయిట్ 156 గ్రాములు. 

Connect On :