డ్యూయల్ ఫ్రంట్ కేమేరాస్ తో ఇండియాలో జనవరి 23 న కొత్త ఫోన్ వస్తుంది.

డ్యూయల్ ఫ్రంట్ కేమేరాస్ తో ఇండియాలో జనవరి 23 న కొత్త ఫోన్ వస్తుంది.

Vivo కంపెని రెండు ఫ్రంట్ కెమెరాలు కలిగిన స్మార్ట్ ఫోన్ ను జనవరి 23 న రిలీజ్ చేయనుంది ఇండియాలో. దీని పేరు V5 ప్లస్. ఆల్రెడీ నవంబర్ 15 న Vivo V5 రిలీజ్ అయ్యింది ఇండియాలో.

కంపెని ఆల్రెడీ మీడియా ఇన్విటేషన్స్ పంపటం తో ఈ విషయం తెలుస్తుంది. V5 లో 20MP ఫ్రంట్ కెమెరా ఉంది. సో V5 ప్లస్ లో ఒక 20MP ఫ్రంట్ కేమేరా మరొక 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

V5 ప్లస్ లో ఉన్నట్లుగానే ఆల్రెడీ చైనా లో X9 ప్లస్ అనే మోడల్ డ్యూయల్ ఫ్రంట్ కెమెరా సెట్ అప్ తో సేల్స్ అవుతుంది. సో దానిలోని ఉన్నవే ఇండియాలో పేరు మార్చి కంపెని రిలీజ్ చేస్తుంది అని అంచనా..

X9 plus లో ఉన్న స్పెక్స్ – 5.88 in సూపర్ అమోలేడ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 653 SoC, 6GB రామ్, 64/128GB స్టోరేజ్, 16MP రేర్ PDAF LED ఫ్లాష్ కెమెరా, 4000 mah బ్యాటరీ ఉన్నాయి.

ఆల్రెడీ ఇండియాలో రిలీజ్ V5 ప్రైస్ 17,980 రూ. సో V5 ప్లస్ సుమారు 25,000 ఉంటుంది అని అంచనా.

VIVO V5 అమెజాన్ లో 17,490 లకు కొనండి

Karthekayan Iyer
Digit.in
Logo
Digit.in
Logo