ఈ అమేజింగ్ న్యూ 4GB రామ్ స్మార్ట్ ఫోన్ ఫై ఏకంగా 3000 రూ ప్రైస్ కట్….!!!

ఈ అమేజింగ్ న్యూ 4GB రామ్ స్మార్ట్ ఫోన్ ఫై ఏకంగా 3000 రూ ప్రైస్  కట్….!!!

 వివో  కంపెనీ తన 'వీ5 ప్లస్' స్మార్ట్‌ఫోన్ రేటు లో  భారీ తగ్గింపు ని ఇస్తుంది . దాదాపు రూ.3వేల వరకు తగ్గించింది. ఈ ఫోన్ అసలు ధర   రూ.25,990  , తాజాగా  దీనిపై 3 వేలు తగ్గింపు తో జస్ట్ ఈ ఫోన్‌ను రూ.22,990 ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.  ఈ అమేజింగ్ న్యూ 4GB రామ్ స్మార్ట్ ఫోన్ ఫై ఏకంగా 3000 రూ ప్రైస్  కట్….!!! . దీని సేల్స్ మాత్రం  ఫిబ్రవరి 1 నుంచి మొదలవుతాయి .ఈరోజు నుంచి ఫ్రీ బుకింగ్  స్టార్ట్ అవుతుంది 

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

దీని స్పెక్స్ గమనిస్తే 

వివో వీ 5 ప్లస్ 5.5  ఇంచెస్ ఫుల్ HD డిస్ ప్లే అండ్ 1080 పిక్సల్  రిజల్యూషన్  మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5  ప్రొటెక్షన్  ఇక RAM  పరంగా   4GBRAM  64  GB ఇంటర్నల్ స్టోరేజ్  మరియు . క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ఆక్టాకోర్ ప్రోసెసర్ ఇచ్చారు. 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా  అండ్ ఫ్రంట్   డ్యూయల్  కెమెరా 8  ఎంపీ అండ్  రెండవది  20 ఎంపీ కెమెరాలు  ఇచ్చారు . 
 3,160 mAh బ్యాటరీ విత్  ఫాస్ట్ గా ఛార్జింగ్ ,ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4GLTE,WIFI , బ్లూటూత్ 4.2,ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం పై  పని చేస్తుంది . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo