Vivo బ్రాండ్ నుండి 6 in ఫాబ్లేట్ టిసర్

Vivo బ్రాండ్ నుండి 6 in ఫాబ్లేట్ టిసర్

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్, Vivo ఫాబ్లేట్ X6 మోడల్ ను టీసర్ రిలీజ్ చేసింది. దీనితో పాటు వైవో X6+ కూడా అనౌన్స్ అవుతాది అని రిపోర్ట్స్.

Weibo అనే చైనా ఫేమస్ వెబ్ సైట్ లో ఇది ప్రత్యేక్ష మైంది. ఇమేజ్ లో బాక్స్ లోపల X6 అని పేరు ఉంది. లార్జర్ బాక్స్ X6+ అని హింట్ ఇస్తున్నట్లు తెలుస్తుంది.

రూమర్స్ ప్రకారం దీనిలో 1gb డేడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ ఉంది. ఇది వాస్తవమైతే ఇదే మొదటి ఫోన్ అవుతుంది గ్రాఫిక్స్ కార్డ్ తో రిలీజ్ అవటం.

6in డిస్ప్లే 4gb ర్యామ్, 12MP ఫ్రంట్ కెమేరా, 21MP బ్యాక్ కెమేరా, 4000 mah బ్యాటరీ, స్టీరియో స్పీకర్స్, లాలి osపాప్ ఉంటాయి అని రూమర్స్.

సోర్స్ – టెక్ రాడార్

 

Rik Ray
Digit.in
Logo
Digit.in
Logo