20MP ఫ్రంట్ కెమెరా, 4GB రామ్ తో ఇండియాలో Vivo V5 స్మార్ట్ ఫోన్ లాంచ్

20MP ఫ్రంట్ కెమెరా, 4GB రామ్ తో ఇండియాలో Vivo V5 స్మార్ట్ ఫోన్ లాంచ్

ఇండియాలో Vivo బ్రాండ్ నుండి V5 పేరుతో సేల్ఫీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. దీని ప్రైస్ 17,980 రూ. హైలైట్స్ – 20MP ఫ్రంట్ సేల్ఫీ కెమెరా.

ఇతర స్పెక్స్ విషయానికి వస్తే ఫోన్ లో.. డ్యూయల్ సిమ్, హైబ్రిడ్ స్లాట్, 5.5 in HD డిస్ప్లే, మీడియా టెక్ ఆక్టో కోర్ 1.5GHz ప్రొసెసర్, 4GB రామ్..

32GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 128GB SD కార్డ్ సపోర్ట్, 3000 mah బ్యాటరీ, 13MP రేర్ సింగిల్ LED PDAF కెమెరా అండ్ 20MP సోనీ sensor 5P లెన్స్ ఫ్రంట్ కెమెరా.

ఆండ్రాయిడ్ 6.0.1 OS based FunTouch 2.6 OS, 4G అండ్ VoLTE సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, వాటర్ resistant తో వస్తున్న ఈ ఫోన్ నవంబర్ 26 నుండి సేల్స్ మొదలు. రేపటి నుండి ప్రీ ఆర్డర్స్ చేసుకోగలరు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo