Vivo మొబైల్స్ ఇండియాలో ఏప్రిల్ మొదటి వారంలో V3 మాక్స్ అండ్ V3 అనే రెండు స్మార్ట్ ఫోనులను లాంచ్ చేసింది. V3 మిడ్ రేంజ్ బడ్జెట్ లో ఉంటె, V3 మాక్స్ higher ప్రైస్ సెగ్మెంట్ లో ఉంది.
Vivo V3 లో 5 in HD డిస్ప్లే, ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 616 SoC, 3GB ర్యామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB sd కార్డ్ సపోర్ట్, 13MP రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా. 2550 mah బ్యాటరీ ఉన్నాయి. ప్రైస్ – 17,980 రూ.
Vivo V3 మాక్స్ లో 5.5 in ఫుల్ HD 2.5D గొరిల్లా గ్లాస్ డిస్ప్లే, 4GB ర్యామ్, స్నాప్ డ్రాగన్ 652 SoC, 32GB స్టోరేజ్, 128GB SD కార్డ్ సపోర్ట్..
13MP dual LED ఫ్లాష్ రేర్ అండ్ 8MP ఫ్రంట్ కేమేరాస్, 3000 mah బ్యాటరీ, క్విక్ చార్జింగ్ 2.0, మెటల్ బిల్డ్ బాడీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. దీని ప్రైస్ – 23,980 రూ
ఈరోజు సాయింత్రం 4GB ర్యామ్ – V3 మాక్స్ వేరియంట్ రివ్యూ ను మీకు అందిస్తున్నాము.