3gb ర్యామ్,16MP కెమేరా తో లెనోవో vibe షాట్ లాంచ్

Updated on 22-Sep-2015

ఈ రోజు ఇండియాలో లెనోవో హై బడ్జెట్ ర్యాంజ్ లో కొత్త మోడల్, vibe షాట్ లాంచ్ చేసింది. దీని ప్రైస్, 25,499 రూ. ఆఫ్ లైన్ అండ్ ఆన్ లైన్ స్టోర్స్ లో లభ్యమవనుంది.

లెనోవో vibe షాట్ స్పెక్స్ – డ్యూయల్ నానో సిమ్, 5.5 in FHD 400PPi డిస్ప్లే, 64 బిట్ స్నాప్ డ్రాగన్ 615 1.7GHz ప్రొసెసర్, 3gb ర్యామ్, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్.

32gb sd కార్డ్ సపోర్ట్, 4G LTE, 16MP సిక్స్ మాడ్యులర్ లెన్స్ అండ్ BSI సెన్సార్ with tri-కలర్ led ఫ్లాష్ రేర్ కెమేరా, infrared ఆటో ఫోకస్ ఫీచర్(నార్మల్ ఆటో ఫోకస్ కన్నా ఫాస్ట్)

8MP ఫ్రంట్ కెమేరా, 3000 mah బ్యాటరీ అండ్ 145 గ్రా బరువు తో ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os పై రన్ అవుతుంది. గ్రే, వైట్ అండ్ క్రిమ్సన్ కలర్ వేరియంట్స్ లో రిలీజ్ కానుంది.

ప్రస్తుతానికి ప్రీ ఆర్డర్స్ కూడా ఇస్తుంది కంపెని. లెనోవో అఫిషియల్ స్టోర్, TheDoStore లో ఈ లింక్ లోకి వెళ్లి మరింత ఇన్ఫర్మేషన్ మరియు ప్రీ రిజిస్టర్ చేసుకోగలరు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :