Vertu కొత్త లిమిటెడ్ అడిషన్ ఫీచర్ ఫోన్ The Signature Cobra మీ లాంచ్ చేసింది.

Updated on 26-May-2017
HIGHLIGHTS

ఈ ఫీచర్ ఫోన్ ధర Rs 2.3 కోట్లు

లగ్జరీ  ఫోన్ బ్రాండ్  Vertu  కొత్త  లిమిటెడ్ అడిషన్  ఫీచర్ ఫోన్  The Signature Cobra  మీ లాంచ్ చేసింది. .ఈ ఫీచర్ ఫోన్ ధర Rs 2.3 కోట్లు  ఈ ఫోన్ కొనటానికి ఎంత  కాదనుకున్న  Rs 10,000  ల డౌన్  పేమెంట్ చేయాలి . 

 వచ్చిన సమాచారం  ప్రకారం ఈ ఫోన్  కేవలం 8  యూనిట్స్  తయారుచేయబడుతుంది. GizChina అనుసారం  Vertu  కంపెనీ  యొక్క హోమ్ కంట్రీ  చైనా  లో  ఈ ఫీచర్  ఫోన్ 1 యూనిట్ మాత్రమే అమ్మకానికి  వస్తాయి.  వరల్డ్  మొత్తానికి  8  యూనిట్స్  మాత్రమే . 

 ఈ ఫీచర్  ఫోన్ లో  439  రుబీస్  అమర్చారు .  ఈ  ఫోన్ మ్యానువల్  గా ఎసెంబెల్  చేయబడింది. ఈ ఫోన్ ఫ్రెంచ్  జ్యూవెలరీ  Boucheron డిసైన్ చేసింది 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :