4G VoLTE తో 4440 రూ స్టార్టింగ్ ప్రైస్ తో మైక్రో మాక్స్ కొత్త వీడియో కాలింగ్ సిరిస్ స్మార్ట్ ఫోనులు లాంచ్

4G VoLTE తో 4440 రూ స్టార్టింగ్ ప్రైస్ తో మైక్రో మాక్స్ కొత్త వీడియో కాలింగ్ సిరిస్ స్మార్ట్ ఫోనులు లాంచ్

మైక్రో మాక్స్ కొత్త సిరిస్ స్మార్ట్ ఫోనులను రిలీజ్ చేసింది. వీటి పేరులు Vdeo 1 అండ్ Vdeo 2. 4G VoLTE తో వచ్చే ఈ రెండూ వీడియో కాలింగ్ ను పాపులర్ చేసేందుకు గూగుల్ Duo వీడియో కాలింగ్ యాప్ తో వస్తున్న ఫోనులని కంపెని చెబుతుంది.

Vdeo 1 స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 4 in WVGA డిస్ప్లే, క్వాడ్ కోర్ 1.3GHz ప్రోసెసర్, 1GB రామ్, 5MP రేర్ అండ్ 2MP ఫ్రంట్ కేమేరాస్.

8GB ఇంబిల్ట్ స్టోరేజ్, SD కార్డ్ సపోర్ట్, 1600 mah బ్యాటరీ, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ తో ఫ్రీ Jio సిమ్ కార్డ్,  ఆండ్రాయిడ్ 6.0 OS ఉన్నాయి. Vdeo 1 ప్రైస్ 4440 రూ.

Vdeo 2 స్పెక్స్ – డ్యూయల్ sim, 4.5 in FWVGA డిస్ప్లే, క్వాడ్ కోర్ 1.3GHz ప్రోసెసర్, 1GB రామ్, 5MP రేర్ అండ్ 2MP ఫ్రంట్ కేమేరాస్.

8GB ఇంబిల్ట్ స్టోరేజ్, SD కార్డ్ సపోర్ట్, 1800 mah బ్యాటరీ, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ తో ఫ్రీ Jio సిమ్ కార్డ్,  ఆండ్రాయిడ్ 6.0 OS ఉన్నాయి. Vdeo 2 ప్రైస్ 4990 రూ. రెండు ఫోనులు వెనుక మెటల్ బ్యాక్ కవర్ కలిగి ఉన్నాయి.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo