తక్కువ ధరకే లభిస్తూ చాలా మంచి ఫీచర్ గల ఫోన్స్ ఇవే అందులో మొదటగా చెప్పుకోదగ్గది (ఇది కూడా మీకు నచ్చుతుంది.:వాట్స్ యాప్ కు బదులుగా 10 చాటింగ్ యాప్స్
Honor 6A హానర్ 6
Price: 9,450 , స్పెసిఫికేషన్స్: 5 ఇంచెస్ డిస్‌ప్లే, ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), 4జీ వోల్ట్ సపోర్ట్, 3020 mah బ్యాటరీ. బాగా తక్కువ బడ్జెట్ లో తీసుకోవాలన్న వారికి ఇది బాగా నచ్చుతుంది.
Huawei Enjoy 7 Plus Price: 14,999
ఈ స్మార్ట్ ఫోన్ కూడా భారీ ఫీచర్స్ కలిగి మంచి రీసనబుల్ ప్రైస్ లో అందుబాటులో కలదు . ఇక స్పెసిఫికేషన్స్… 5.5 ఇంచెస్ డిస్‌ప్లే, ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 16 మెగా పిక్సల్ +8 మెగా పిక్సల్ రేర్ కెమెరా 20 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 34500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
xiaomi కంపెనీ నుంచి వచ్చిన mi max 2
దీని ధర 18,772 , దీనిలో 12 ఎంపీ Sony IMX378 రేర్ సెన్సార్ కలిగి వుంది. మరియు 5 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇవ్వబడింది.రేర్ కెమెరా తో 4K (3840 x 2160) రెసొల్యూషన్ పై వీడియో రికార్డు చేయవచ్చు. Xiaomi Mi Max 2 లో మెటల్ బాడీ డిసైన్ కలదు.
దీనితో పాటుగా Xiaomi Mi Max 2 లో 6.4- ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే గలదు. రెసొల్యూషన్ 1920×1080 పిక్సల్స్ . 6GB RAM తో వస్తుంది. మరియు 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ .ఈ స్మార్ట్ ఫోన్ ప్రెస్ 1,499 Yuan ( సుమారు Rs 14,013) నుంచి మొదలు .ఇదే కాక పవర్ ఫుల్ వేరియంట్ ధర 1,699 Yuan (సుమారు Rs 15,883) వరకు ఉంటుంది. 5000mAh బాటరీ.
Xiaomi Mi 6 Price: 28,000
స్పెసిఫికేషన్స్: 6.15 అంగుళాల డిస్‌ప్లే, ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 4జీ వోల్ట్ సపోర్ట్, 3350 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
Gionee S10 Price: 24,400
స్పెసిఫికేషన్స్.: 5.5 అంగుళాల డిస్‌ప్లే, ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి), 16 మెగా పిక్సల్ +8 మెగా పిక్సల్ రేర్ కెమెరా 20 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 34500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
Huawei Nova 2
ధర :23,510
స్పెసిఫికేషన్స్:5 అంగుళాల డిస్‌ప్లే, ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి), 20 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 2950 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.