ది బెస్ట్ ఫీచర్స్ తో తక్కువ ధరలో స్మార్ట్ఫోన్స్

ది బెస్ట్  ఫీచర్స్  తో తక్కువ ధరలో  స్మార్ట్ఫోన్స్
HIGHLIGHTS

తక్కువ ధరకే లభిస్తూ చాలా మంచి ఫీచర్ గల ఫోన్స్ ఇవే

 తక్కువ  ధరకే లభిస్తూ  చాలా మంచి ఫీచర్ గల ఫోన్స్ ఇవే  అందులో మొదటగా  చెప్పుకోదగ్గది (ఇది  కూడా మీకు నచ్చుతుంది.:వాట్స్ యాప్ కు బదులుగా 10 చాటింగ్ యాప్స్

Honor 6A హానర్ 6
Price:  9,450 , స్పెసిఫికేషన్స్: 5  ఇంచెస్  డిస్‌ప్లే, ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), 4జీ వోల్ట్ సపోర్ట్, 3020 mah  బ్యాటరీ. బాగా తక్కువ  బడ్జెట్ లో తీసుకోవాలన్న వారికి ఇది బాగా  నచ్చుతుంది. 

Huawei Enjoy 7 Plus Price:  14,999

ఈ స్మార్ట్ ఫోన్ కూడా భారీ ఫీచర్స్ కలిగి  మంచి రీసనబుల్  ప్రైస్  లో అందుబాటులో కలదు . ఇక  స్పెసిఫికేషన్స్… 5.5 ఇంచెస్ డిస్‌ప్లే, ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 16 మెగా పిక్సల్ +8 మెగా పిక్సల్ రేర్ కెమెరా 20 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 34500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

xiaomi  కంపెనీ  నుంచి వచ్చిన  mi  max  2
దీని ధర 18,772 , దీనిలో 12  ఎంపీ  Sony IMX378  రేర్  సెన్సార్  కలిగి వుంది.   మరియు  5  ఫ్రంట్ ఫేసింగ్  కెమెరా  ఇవ్వబడింది.రేర్  కెమెరా  తో  4K (3840 x 2160) రెసొల్యూషన్ పై వీడియో  రికార్డు  చేయవచ్చు.  Xiaomi Mi Max 2  లో మెటల్ బాడీ  డిసైన్  కలదు. 
దీనితో పాటుగా  Xiaomi Mi Max 2 లో 6.4- ఇంచెస్  ఫుల్  HD  డిస్ప్లే  గలదు. రెసొల్యూషన్  1920×1080 పిక్సల్స్ .   6GB RAM  తో వస్తుంది. మరియు 64GB/128GB ఇంటర్నల్  స్టోరేజ్  ఆప్షన్స్ .ఈ స్మార్ట్ ఫోన్ ప్రెస్  1,499 Yuan ( సుమారు  Rs 14,013)  నుంచి మొదలు .ఇదే  కాక  పవర్ ఫుల్  వేరియంట్  ధర  1,699 Yuan (సుమారు  Rs 15,883)  వరకు ఉంటుంది.  5000mAh  బాటరీ. 

Xiaomi Mi 6 Price:  28,000 

స్పెసిఫికేషన్స్: 6.15 అంగుళాల డిస్‌ప్లే, ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 4జీ వోల్ట్ సపోర్ట్, 3350 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
Gionee S10 Price:  24,400
 స్పెసిఫికేషన్స్.: 5.5 అంగుళాల డిస్‌ప్లే, ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి), 16 మెగా పిక్సల్ +8 మెగా పిక్సల్ రేర్ కెమెరా 20 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 34500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Huawei Nova 2 
ధర :23,510 
స్పెసిఫికేషన్స్:5 అంగుళాల డిస్‌ప్లే, ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి), 20 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, 2950 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo