ఇండియాలో Oneplus 3 అఫీషియల్ గా రిలీజ్ అయ్యింది
By
Shrey Pacheco |
Updated on 15-Jun-2016
Oneplus 3 ఫైనల్ గా లాంచ్ అయ్యింది ఇండియాలో. ఫుల్ మెటల్ బాడీ, 5.5 in FHD Optic అమోలేడ్ డిస్ప్లే, 2.2GHz స్నాప్ డ్రాగన్ 820 SoC, 6GB LPDDR4 ర్యామ్, 64GB స్టోరేజ్, sd కార్డ్ సపోర్ట్ లేదు. 3000 mah బ్యాటరీ, 16MP OIS PDAF రేర్ అండ్ 8MP ఫ్రంట్ కేమేరాస్, Oxygen OS layered ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0.1, Dash టెక్నాలజీ క్విక్ చార్జింగ్ without ఓవర్ హీటింగ్ తో వస్తుంది. అమెజాన్ లో జూన్ 15 అర్థరాత్రి 00:30 నుండి ఆల్రెడీ సేల్స్ మొదలయిపోయాయి. ఎవరైనా కొనగలరు. invites అవసరం లేదు. ప్రైస్ 27,999 రూ.
ఫోన్ అమెజాన్ లో ఈ లింక్ లో సెల్ అవుతుంది. అవును రిలీజ్ కు ముందు యాడ్ ద్వారా లీక్ అయినప్పుడు చెప్పుకున్నట్లుగానే, oneplus 3 ను కొంటె(అమెజాన్ లో మాత్రమే సేల్స్)…
- 12 నెలలు Saavn Pro అనే మ్యూజిక్ యాప్ డౌన్లోడ్స్ ను కూడా ఇస్తుంది.
- 12 నెలలు accidental damage ప్రొటెక్షన్ ఉంటుంది oneplus care లో.
- 12 నెలలు ఐడియా సిమ్ వాడే వారికీ డబుల్ డేటా వస్తుంది.
- 500 రూ ebooks ఫ్రీ. kindle యాప్ ను డౌన్లోడ్ చేసుకొని sign in అవ్వాలి.