digit zero1 awards

amazon లో 5 లైఫ్ మొబైల్స్ పై భారీ డిస్కౌంట్స్

amazon  లో 5 లైఫ్  మొబైల్స్ పై భారీ  డిస్కౌంట్స్
HIGHLIGHTS

amazon లో 5 లైఫ్ పై మొబైల్స్ భారీ డిస్కౌంట్స్

ఆన్లైన్  షాపింగ్  దిగ్గజం amazon  లో 5 లైఫ్ పై మొబైల్స్ భారీ  డిస్కౌంట్స్  లభిస్తున్నాయి.  అన్నే మంచి ఫీచర్స్  కలిగి వున్నాయి. మరిఎంతంత  డిస్కౌంట్  లభిస్తున్నదనేది  తెలుకోవటానికి  కింద  ఓ లుక్కేయండి. 

LYF WATER F1S – Dual Sim 4G VoLTE+ (Black, 3GB RAM, 32GB ROM)
ఈ స్మార్ట్ ఫోన్  యొక్క  అసలు  ధర  అమెజాన్  లో 20,249 రూ  కానీ 59% డిస్కౌంట్ తో కేవలం  8,339 కే  మీ  సొంతం  చేసుకోవచ్చు. 

LYF WATER F1S – Dual Sim 4G VoLTE+ (Black, 3GB RAM, 32GB ROM), అమెజాన్ లో 8,222 లకు కొనండి

LYF Smartphone CK LS-5002 (White)
ఈ స్మార్ట్ ఫోన్  యొక్క అసలు ధర 17,399 కానీ 64% డిస్కౌంట్ తో కేవలం   6,195 లకే పొందవచ్చు. 

LYF Smartphone CK LS-5002 (White), అమెజాన్ లో 5,999 లకు కొనండి

Lyf F1 (Black)
ఈ స్మార్ట్  ఫోన్ యొక్క అసలు ధర16,499 కానీ 53% డిస్కౌంట్ తో కేవలం  7,787 లకే  పొందవచ్చు. 

Lyf F1 (Black), అమెజాన్ లో 7,787 లకు కొనండి

LYF WATER 7S – Dual Sim 4G VoLTE (White, 3GB RAM, 16GB ROM) 
దీని అసలు ధర    12,299 కానీ  38% డిస్కౌంట్ తో  కేవలం  7,582 లేక్ పొందవచ్చు. 

LYF WATER 7S – Dual Sim 4G VoLTE (White, 3GB RAM, 16GB ROM) with Fingerprint Sensor & Android 6.0 Marshmallow, అమెజాన్ లో 7,582 లకు కొనండి

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo