లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఆపిల్ 6C లేదా 7C సిరిస్ మోడల్ కు బదులు 5e పేరుతో తక్కువ సైజ్ కలిగిన ఐ ఫోన్ మోడల్ ను లాంచ్ చేయనుంది.
చైనీస్ అనలిస్ట్ ప్రకారం e అంటే 'enchanced'. పైగా ఇది ఐ ఫోన్ 5S కు అప్ గ్రేడ్ మోడల్ అని తెలుస్తుంది. అవే సోర్సెస్ లో దీనిలో అన్నీ మేజర్ ఆపిల్ ఫీచర్స్ ఉండనున్నాయి.
అంటే Weibo లో పోస్ట్ అయిన దాని ప్రకారం దీనిలో ఆపిల్ pay, NFC అండ్ VoLTE ఉంటున్నాయి. A8 చిప్ సెట్ పై రన్ అవుతుంది 5e.
ఇది ఐ ఫోన్ 6 అండ్ 6 ప్లస్ మోడల్స్ లో ఉన్న SoC, 1gb ర్యామ్ , 8MP కెమెరా లతో సుమారు 33,600 రూ లకు మార్కెట్ లోకి వస్తుంది.
ఆధారం – Weibo