7,999 రూ లకు ఇండియాలో TCL మొదటిసారిగా 560 స్మార్ట్ ఫోన్ రిలీజ్

7,999 రూ లకు ఇండియాలో TCL మొదటిసారిగా 560 స్మార్ట్ ఫోన్ రిలీజ్

TCL అనే చైనీస్ కంపెని ఇండియన్ మార్కెట్ లో డైరెక్ట్ బ్రాండ్ naming తో మొదటిసారిగా ఫోన్ రిలీజ్ చేసింది. పేరు TCL 560, price – 7,999 రూ.

అమెజాన్ ఇండియాలో సైట్ లో మాత్రమే రేపు 12:00 AM నుండి సేల్స్ స్టార్ట్. ఫోన్ విషయానికి వస్తే Eye Verify టెక్నాలజీ ఉంది. అంటే మీ eye స్కానింగ్ తో ఫోన్ unlock చేసుకోగలరు.

డ్యూయల్ సిమ్, 5.5 in HD IPS డిస్ప్లే, క్వాడ్ కోర్ 1.1GHz స్నాప్ డ్రాగన్ 210 SoC, 2GB రామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్.

ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS, 8MP రేర్ కెమెరా LED flash అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, 4G ఇంటర్నెట్, VoLTE సపోర్ట్, 2500 mah బ్యాటరీ.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo