Apple iPhone 15 Launch: విడుదలకు ముందే ఈ ఐఫోన్ 15 సిరీస్ సీక్రెట్ ఫీచర్ బయటకొచ్చింది.!

HIGHLIGHTS

Apple iPhone 15 Seris లాంచ్ మరికొద్ది సేపట్లో లాంచ్ అవనున్నాయి

ఈవెంట్ నుండి iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro మరియు iPhone 15 Pro Max లను లాంచ్ చేయబోతున్నట్లు చెబుతున్నారు

Apple iPhone 15 Launch ఈవెంట్ ఈరోజు రాత్రి 10:30 నిముషాలకు మొదలవుతుంది

Apple iPhone 15 Launch: యావత్ ప్రపంచం వేయి కన్నులతో ఎదురు చూస్తున్న Apple iPhone 15 Seris లాంచ్ మరికొద్ది సేపట్లో మొదలవనుండగా విడుదలకు ముందే ఈ ఐఫోన్ 15 సిరీస్ సీక్రెట్ ఫీచర్ బయటకొచ్చిందని చెబుతున్నారు. ఈరోజు రాత్రి 10:30 నిముషాలకు ప్రత్యేకంగా నిర్వహించే లాంచ్ ఈవెంట్ నుండి iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro మరియు iPhone 15 Pro Max లను లాంచ్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. యాపిల్ నిర్వహించనున్న ఈ ఈవెంట్ మరియు ఫోన్స్ గురించి మనం ఏమి ఎక్స్ పెక్ట్ చేయవచ్చునో చూద్దాం. 

When will the iPhone 15 be launch?

Apple iPhone 15 Launch ఈవెంట్ ఈరోజు రాత్రి 10:30 నిముషాలకు మొదలవుతుంది. ఈ Live Event ను మీరు యాపిల్ టీవీ మరియు  యూట్యూబ్ నుండి కూడా చూడవచ్చు.     

What will the design of the iPhone 15?

ఐఫోన్ 15 ఫోన్ లో దీని ముందు జెనరేషన్ ఫోన్ ఐఫోన్ 14 ప్రో లో సరికొత్తగా తీసుకు వచ్చిన ఫీచర్ డైనమిక్ ఐస్ ల్యాండ్ ను కొనసాగిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు, యూనివర్సల్ ఛార్జింగ్ పోర్ట్ అయిన టైప్-C ని కూడా మనం చూసే అవకాశం వుంది.

What new features will the iPhone 15 have?

ప్రస్తుతం ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్న రూమర్ల ప్రకారం, iPhone 15 Series లో అత్యంత వేగవంతమైన యాపిల్ 'A17 Bionic' చిప్సెట్ ఉంటుందని చెబుతున్నారు. దీనితో పాటుగా మరింత ఎక్కువ బ్యాటరీ లైఫ్, కొత్త సాఫ్ట్ వేర్ అప్డేట్ లతో పాటుగా మరింత ఆకట్టుకొనే కొత్త కెమేరా టెక్నాలజీ ఉంటుందని చెబుతున్నారు. 

How much will the iPhone 15 cost?

ఐఫోన్ 15 అంచనా ధరలను గురించి ఇప్పటికే నివేదికలు మరియు రూమర్స్ నెట్టింట్లో చెక్కర్లు కొడుతున్నాయి. వాటి ప్రకారం, iPhone 15 ఫోన్ ముందుగా వచ్చిన iPhone 14 కంటే మరింత ప్రీమియంగా గా ఉండవచ్చని చెబుతున్నారు. iPhone 14 ఫోన్ రూ. 79,900 రూపాయల ధరతో వచ్చిన సంగతి తెలిసిందే, అయితే ఈ ఫోన్ దానికంటే మరింత ప్రీమియం గా ఉంటుంది.

When can I pre-order the iPhone 15?

సెప్టెంబర్ 12 రాత్రి 10;30 గంటలకు యాపిల్ తన iPhone 15 Series నుండి ఫోన్లను విడుదల చేసిన తరువాత చాలా త్వరగా iPhone 15 pre-order లను మొదలు పెట్టె అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ నెల చివరిలోపుగా iPhone 15 pre-order లను ప్రకటించే అవకాశం ఉండవచ్చు.

Poster Image Note: ఈ పోస్టర్ ఇమేజ్ ఐఫోన్ పాట సిరీస్ కు ఫోన్స్ నుండి తీసుకోబడినవి  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo