2,799 రూ లకు ఆండ్రాయిడ్ 6.0 OS, 4G VoLTE తో ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్

Updated on 27-Dec-2016

Swipe మొబైల్స్ నుండి Konnect 4G పేరుతో తక్కువ ప్రైస్ లో 4G VoLTE సపోర్ట్ చేసే ఫోన్ లాంచ్ అయ్యింది ఇండియన్ మార్కెట్ లో.

ధర 2,799 రూ. స్పెక్స్ విషయానికి వస్తే ఫోన్ లో డ్యూయల్ సిమ్, 4 in స్క్రీన్, 512MB రామ్, 4GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్.

5MP రేర్ అండ్ 1.3MP ఫ్రంట్ కేమేరాస్, క్వాడ్ కోర్ 1.5GHz ప్రొసెసర్, 4G VoLTE సపోర్ట్, 2000 mah బ్యాటరీ ఉన్నాయి ఫోన్లో.

ఈ లింక్ లో shopclues ఈ కామర్స్ వెబ్ సైట్ లో ఫోన్ సెల్ అవుతుంది. ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో os రన్ అవుతున్న ఈ ఫోన్ ఒరిజినల్ ప్రైస్ 3,999 రూ అని చూపిస్తుంది సైట్.

ఈ లింక్ పై క్లిక్ చేస్తే మీరు Konnect 4G అఫీషియల్ సైట్ పూర్తి సమాచారం తెలుసుకోగలరు. ఇదే కంపెని నుండి ఇంతకముందే 3,333 రూ లకు Elilte స్టార్ అనే స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. ఈ లింక్ దాని డిటేల్స్.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :