6,999 రూ లకు ఫుల్ HD డిస్ప్లే, 3050 mah బ్యాటరీ 8MP ఫ్రంట్ కెమెరా తో కొత్త ఫోన్ లాంచ్

6,999 రూ లకు ఫుల్ HD డిస్ప్లే, 3050 mah బ్యాటరీ 8MP ఫ్రంట్ కెమెరా తో కొత్త ఫోన్ లాంచ్

6,999 రూ లకు Swipe కంపెని నుండి Elite Plus పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. అన్నిటి లానే ఇది కూడా waste స్పెక్స్ అనుకోకండి. దీనిలో ఫుల్ HD display, 3050 mah బ్యాటరీ.

flipkart లో జూన్ 6 నుండి అందరికీ అందుబాటులోకి వస్తున్న ఈ ఫోన్ లో ఇంకా చాలా హై స్పెక్స్ ఉన్నాయి..  కంప్లీట్ స్పెక్స్ చూడండి క్రింద

  • 5 in FULL HD డిస్ప్లే with డ్రాగన్ ట్రయిల్ గ్లాస్ ప్రొటెక్షన్
  • డ్యూయల్ సిమ్
  • స్నాప్ డ్రాగన్ 615 64 bit ఆక్టో కకోర్ 1.5GHz ప్రొసెసర్
  • 2GB ర్యామ్
  • 16GB ఇంబిల్ట్ స్టోరేజ్
  • 64GB SD కార్డ్ సపోర్ట్
  • 100GB క్లౌడ్ స్టోరేజ్ via SwipeBox
  • 4G ఇంటర్నెట్ కనెక్టివిటి
  • 13MP రేర్ అండ్ 8MP ఫ్రంట్ కేమేరాస్
  • light weight – 131 గ్రా అండ్ 8.4mm thin బాడీ
  • 3050 mah battery
  • ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్

Midnight blue అండ్ Ivory white కలర్స్ లో వస్తున్న ఈ ఫోన్ కంపెని ఏప్రిల్ నెలలో 3GB ర్యామ్ తో 7,999 రూ swipe elite note మోడల్ కుడా లాంచ్ చేసింది. కంపెని బ్రాండ్ రివ్యూస్ కొరకు ఆ మొబైల్ సెల్ అవుతున్న ఫ్లిప్ కార్ట్ లోకి వెళ్లి elite note రివ్యూస్ చెక్ చేయగలరు – (tip)

ఇది పెర్ఫార్మన్స్, కెమెరా అండ్ బ్యాటరీ లైఫ్ లో కూల్ ప్యాడ్ నోట్ 3 Lite, కు పోటీ ఇవనుంది అని అంచనా. నోట్ 3 lite 3GB ర్యామ్, 5 in HD డిస్ప్లే , మీడియా టెక్ MT 6735 SoC, 13 అండ్ 5MP కేమేరాస్ అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో.

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo