రూ.8,999కే 4జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ ఫోన్

రూ.8,999కే 4జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ ఫోన్
HIGHLIGHTS

స్వైప్ ఎలైట్ మాక్స్' (Swipe Elite Max) స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలుచేయుటకు ఇది ఒక మంచి సమయం

రూ.8,999కే 4జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ ఫోన్

స్వైప్ టెక్నాలజీస్ నుంచిడిసెంబర్, 2016లో లాంచ్ అయిన
స్వైప్ ఎలైట్ మాక్స్' (Swipe Elite Max) స్మార్ట్‌ఫోన్  ను కొనుగోలుచేయుటకు  ఇది ఒక మంచి  సమయం, ధర   తగ్గింది.  ఈ ఫోన్‌యొక్క  అసలు  ధర  రూ.10,999 . ఆ తరువాత రూ.1000  తగ్గించారు.ఈ ఆఫర్ లిమిటెడ్ పిరియడ్ మాత్రమే తాజాగా అనౌన్స్ చేసిన లిమిటెడ్ పిరియడ్ ప్రైస్‌కట్ ఆఫర్‌లో మార్చి 22, 23, 24 తేదీల్లో స్వైప్ ఎలైట్ మాక్స్‌ను రూ.8,999కే  ఫ్లిప్‌కార్ట్  లో  సేల్స్  జరుగుతున్నట్లు తెలిపింది. కేవలం x బ్లాక్ వేరియంట్ లో మాత్రమే ఈ ఫోన్ లభ్యమవుతుంది. 
స్వైప్ ఎలైట్ మాక్స్ స్పెసిఫికేషన్స్
4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు ఎక్సపాండ్  చేయవచ్చు  ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ జిప్ ఛార్జ్ ఫీచర్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, మైక్రోయూఎస్బీ పోర్ట్), స్టీరియో మాక్స్ స్పీకర్.
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ ఆక్టా-కోర్ 64 బిట్ ప్రాసెసర్,

Swipe Elite Max (Onyx Black, 32 GB) (4 GB RAM), అమెజాన్ లో 10,999/- లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo