10,999 రూ లకు 4GB రామ్ తో ఇండియన్ మార్కెట్ లో కొత్త ఫోన్ లాంచ్

10,999 రూ లకు 4GB రామ్ తో ఇండియన్ మార్కెట్ లో కొత్త ఫోన్ లాంచ్

ఇండియాలో ఈ రోజు Swipe బ్రాండ్ నుండి Elite Max అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది అండర్ బడ్జెట్ సెగ్మెంట్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్న బ్రాండ్.

స్పెక్స్ – 5.5 in IPS డిస్ప్లే, డ్యూయల్ సిమ్, హైబ్రిడ్ స్లాట్, స్నాప్ డ్రాగన్ 430 ఆక్టో కోర్.4GHz ప్రొసెసర్, 4GB రామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్.

64GB SD కార్డ్ సపోర్ట్, 13MP LED ఫ్లాష్ PDAF రేర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, 3000 mah బ్యాటరీ. ఫోన్ ప్రైస్ 10,999 రూ.

4G with VoLTE సపోర్ట్, బ్లూ టూత్ 4.1, USB OTG సపోర్ట్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో OS, Jio హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ తో వస్తున్న ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో సేల్స్ స్టార్ట్.

ఇదే బ్రాండ్ రీసెంట్ గా 3,333 రూ లకు Elite స్టార్ అనే 4G VOLTE ఫోన్ రిలీజ్ చేసింది. అతి చవకైన 4G ఫోన్ ఇది. ఈ లింక్ లో దీని గురించి కంప్లీట్ సమాచారం తెలుసుకోగలరు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo