స్వైప్ బ్రాండ్ నుండి elite 2 కొత్త మోడల్ లాంచ్ అయ్యింది ఇండియాలో. ప్రైస్ – 4,666 రూ. ఫ్లిప్ కార్ట్ లో నవంబర్ 9 నుండి సేల్స్ జరగనున్నాయి.
స్పెసిఫికేషన్స్ – ఇండియన్ 4G LTE బాండ్స్ సపోర్ట్. డ్యూయల్ సిమ్, 4.5 in IPS డిస్ప్లే 540 x 960 పిక్సెల్స్ డిస్ప్లే, 1.3GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రొసెసర్, 1gb ర్యామ్.
8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32gb sd కార్డ్ సపోర్ట్, 8MP ఆటో ఫోకస్ led ఫ్లాష్ రేర్ కెమేరా, 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమేరా, 1900 mah బ్యాటరీ,FM రేడియో, బ్లూ టూత్ 4.0, ఆండ్రాయిడ్ 5.1
స్వైప్ ఎలైట్ 2 ఇప్పుడు అన్నిటికన్నా అతి తక్కువ 4G ఇంటర్నెట్ కనెక్టివిటి ఉన్న స్మార్ట్ ఫోన్. ఇప్పటి వరకూ లెనోవో A2010 4,990 రూ లకు ఉండేది 4G తో.
ఇదే లైన్ లో Phicomm ఎనేర్జీ 653 అండ్ ZTE బ్లేడ్ Qlux 4G మోడల్స్ 4,999 రూలకు కూడా ఉన్నాయి. స్వైప్ ఎలైట్ 2 uber క్యాబ్స్ వాడే వారికి అక్టోబర్ 30 నుండి nov 7 వరకు ప్రివ్యూ సేల్స్ లో అందుబాటులోకి వస్తుంది.