ఈ ఫోన్ ధర రూ.3,799. Shopcluesలో మాత్రమే ఈ ఫోన్ దొరుకుతుంది

ఈ ఫోన్ ధర రూ.3,799. Shopcluesలో మాత్రమే ఈ ఫోన్ దొరుకుతుంది
HIGHLIGHTS

ఈ ఫోన్ యొక్క పేరు Swipe Konnect Star

ఈ ఫోన్ ధర రూ.3,799. Shopcluesలో మాత్రమే ఈ ఫోన్ దొరుకుతుంది

ఈ ఫోన్ యొక్క పేరు Swipe Konnect Star 
ఈరోజు  నుంచి ప్రారంభమయ్యే సేల్‌లో  మొదటి 500 కస్టమర్‌లకు రూ.200 తగ్గింపును అందించనున్నట్లు షాప్‌క్లూస్ తెలిపింది.సైప్ టెక్నాలజీస్ సరికొత్త 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో అనౌన్స్ చేసింది. 
Swipe Konnect Star స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.. 4 అంగుళాల డిస్‌ప్లే, 1 GHz క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగా పిక్సల్ రేర్ రేర్ ఫేసింగ్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1800 mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్, 4జీ విత్ VoLTE సపోర్ట్, జీపీఎస్, బ్లుటూత్, మైక్రోయూఝఎస్బీ పోర్ట్, ఎఫ్ఎమ్ రేడియో.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo