3,333 రూ లకు అతి చవకైన 4G VoLTE స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 13-Dec-2016

స్వైప్ టెక్నాలజీస్ పేరుతో ఇండియన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మార్కెట్ లో అతి చవకైన 4G VoLTE స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. 

ఫోన్ ప్రైస్ 3,333 రూ. పేరు Swipe Elite Star. ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే సేల్స్ అవుతున్నాయి. ఫోన్ స్పెక్స్ విషయానికి వస్తే..

డ్యూయల్ సిమ్, 4 in WVGA డిస్ప్లే, క్వాడ్ కోర్ 1.5GHz ప్రొసెసర్, 1GB రామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్.

2000 mah బ్యాటరీ with rapid charge ఫీచర్,  5MP LED ఫ్లాష్ రేర్ కెమెరా అండ్ 1.3MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా ఉన్నాయి.

బ్లాక్ అండ్ వైట్ – రెండు కలర్స్ లో వస్తున్న ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మలలో based Indus OS రన్ అవుతుంది.

ఈ లింక్ లో ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ సైట్ లో కొనగలరు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :