జస్ట్ 1490 రూపీస్ కే ఏకంగా 51 రోజుల బ్యాటరీ లైఫ్ ఇచ్చే స్ట్రాంగ్ పవర్ఫుల్ బ్యాటరీ ఫోన్ …!!!

Updated on 21-May-2017
HIGHLIGHTS

1 వారం కాదు 2 వారాలు కాదు దాదాపు 51 రోజులు అంటే సుమారు 2 నెలలు వస్తుంది

ఒక  ఫోన్  లో  అతి  ముఖ్యమైనది  దానిలో  బ్యాటరీ  మరియు అది  ప్రదర్శించే  పని  తనం. మీ  ఫోన్  లో బ్యాటరీ  ఎంత  కాలం  వస్తుంది.' మహా  అయితే 1 రోజు , 2 రోజులు లేదా  ఇంకా   ఎక్కువ  అంటే  ఒక  వారం  అంతే , కానీ  ఏ  ఫోన్  బ్యాటరీ  గురించైతే  మేము చెప్పబోతున్నామో  ఆ ఫోన్  యొక్క బ్యాటరీ 1 వారం  కాదు 2 వారాలు  కాదు దాదాపు 51 రోజులు  అంటే  సుమారు 2 నెలలు  వస్తుంది. 
 అయితే  ఇంత  లాంగ్  బ్యాటరీ  లైఫ్  ఇచ్చే  ఫోన్  ఖరీదు 60 వేలు  కాదు 70 వేలు  కాదు' జస్ట్ 1490రూపీస్  మాత్రమే . 
 జీవీ  మొబైల్  కంపెనీ  గత  నెలలో  ఈ ఫోన్  ను లాంచ్  చేసింది. 

ఈ ఫీచర్  ఫోన్  యొక్క  పేరు సుమో టీ 3000 ఈ ఫోన్  యొక్క  బ్యాటరీ  50-51  రోజుల  స్టాండ్బై  టైం  ఇస్తుంది. Sumo T3000 ఫోన్ లో  2.8  ఇంచెస్  డిస్ప్లే  కలిగి  డ్యూయల్  సిమ్  సపోర్ట్  చేస్తుంది. 

Sumo T3000 ఫోన్ లో3600mAh  బ్యాటరీ  వుంది. దీనిలో ఇంటర్నెట్  సౌకర్యం  కలదు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :