ఈ సింపుల్ ట్రిక్స్ తో ఇంటర్నల్ మెమరీ ఆదా చేసుకోండి

Updated on 26-May-2017
HIGHLIGHTS

ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వటం ద్వారా నీ ఫోన్ స్టోరేజ్ స్పేస్ సమస్య అసలు ఉందనే ఉండదు.

 నేటిరోజుల్లో ఆండ్రాయిడ్  స్మార్ట్ ఫోన్స్ వాడటం సర్వ సాధారణమైపోయింది .  కానీ ఎక్కువగా స్టోరేజ్  స్పేస్  ప్రాబ్లెమ్  ఎక్కువగా  ఉంటే   ఆ ఫోన్ వాడటానికి  చాలా  చిరాకు వస్తుంది. అందుకే ఈ స్టోరేజ్  ని పెంచుకోవటానికి  కొన్ని  సింపుల్ ట్రిక్స్  మీ కోసం ఇవ్వబడ్డాయి. 

 ఫస్ట్ టిప్ #
 మొదట మీ ఫోన్‌లో  మీకు అసలు ఉపయోగపడని  యాప్స్‌ను  అన్ ఇన్స్టాల్  చేస్తే   సగం  ఇంటర్నల్ మెమరీ  సేవ్  అయినట్లే .

సెకండ్ టిప్#
ఫోన్‌లోని యాప్స్‌ను ఎస్డీ కార్డ్‌లోకి  మూవ్  చేయండి . ఇలా చేయటానికి Settings > Apps > Downloaded Appsలోకి వెళ్లి ఒక్కో యాప్‌ను సెలక్ట్ చేసుకుని "move to SD card" పై టాప్ చేయండి.

థర్డ్  టిప్#
 క్లీన్ మాస్టర్, క్యాచీ క్లీనర్ వంటి యాప్స్  తో  క్యాచీని రిమోవ్  చేస్తే మీ ఫోన్  లో  చాలావరకు  ఫోన్ ఇంటర్నల్ స్పేస్  సేవ్  అవ్వగలదు . 

ఫోర్థ్ టిప్#
మీ  ఫోన్ లోని   బ్రౌజింగ్ హిస్టరీని  అస్తమాను  క్లియర్  చేసుకుంటూ  వుండండి. 

ఫిఫ్త్ #
ఫోన్ ఇంటర్నల్ మెమురీలో స్టోర్ చేసిన ఫోటోలు, వీడియోలను ఎస్డీ కార్డులోకి మూవ్  చేయండి. 

సిక్స్త్ టిప్#

ఇది అన్నికంటే  ముఖ్యమైనది  మీ ఫోన్‌లోని డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌ను ఎప్పటికప్పుడు క్లియర్  చేయండి . 

ఈ సింపుల్   ట్రిక్స్ ఫాలో  అవ్వటం ద్వారా నీ ఫోన్ స్టోరేజ్  స్పేస్  సమస్య  అసలు ఉండనే ఉండదు. 

Connect On :