9,999 రూ లకు లేటెస్ట్ గా లాంచ్ అయిన కూల్ ప్యాడ్ నోట్ 3S ను ఇతర ఫోనులతో కంపేరిజన్

Updated on 02-Dec-2016

రీసెంట్ గా 10 వేల బడ్జెట్ సెగ్మెంట్ లో మరొక ఫోన్ యాడ్ అయ్యింది. అదే కూల్ ప్యాడ్ నోట్ 3S. దీని ప్రైస్ 9,999 రూ. సో ఈ క్రింద ఇదే ప్రైస్ తో వస్తున్న ఇతర ఫోనులతో పాటు ఒక వెయ్యి రూ తక్కువైన రెడ్మి 3S prime స్పెక్స్ తో కంపేర్ చేయటం జరిగింది. చూడగలరు.

పైన స్పెక్స్ చూస్తే అన్నిటిలో రెడ్మి 3S ప్రైమ్ బెటర్ స్పెక్స్  ఉన్నాయని అని తెలుస్తుంది క్లియర్ గా. పైగా మిగలిన వాటి కన్నా 1000 రూ తక్కువ. బహుసా కూల్ ప్యాడ్ మెగా 3 లో ఉన్న triple sim సపోర్ట్ నోట్ 3S లో కూడా యాడ్ అయ్యి ఉంటే కూల్ ప్యాడ్ నోట్ 3S కు ఒక ప్రత్యేకత ఉండేదేమో.

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games.

Connect On :