సోనీ ఎక్స్పిరియా Z3 స్మార్ట్ ఫోన్ కి అపగ్రేడ్ మోడల్ సోని ఎక్స్పిరియా Z3+ ను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ లాలిపాప్, స్నాప్ డ్రాగన్ 810 ఆక్టో కోర్ 64 బిట్ ప్రాసెసర్, ౩జిబి ర్యామ్ దీని హై లైట్స్. జూన్ మొదటి వారంలో మార్కెట్లో దొరకనున్న ఈ ఫోన్ ధర ఇంకా వెల్లడించలేదు సోని.
సోని ఎక్స్పిరియా Z3+ 144 గ్రా బరువు 146.3 x 71.9 x 6.9 mm ఎత్తు, వెడల్పు , మందం తో డిజైన్ అయ్యింది. డిస్ప్లే విషయానికి వస్తే 5.2 అంగుళాల 1080P ఫుల్ HD (1920×1080), IPS డిస్ప్లే sRGB 130% ట్రిలుమినోస్ 700cd బ్రైట్నేస్ x- Reality.
20.7 MP ఏక్ష్మొర్ RS రేర్ కెమేరా , 4k వీడియో కేప్చరింగ్. అవుట్పుట్ ఇంటేల్లిజేంట్ ఏక్టివ్ మోడ్ స్టేడి షాట్ సోని Z3+ కెమేరా విభాగం. అలాగే ఏక్ష్మొర్ R, 22mm వైడ్ యాంగిల్ ఇంటేల్లిజేంట్ ఏక్టివ్ మోడ్ స్టేడి షాట్ 5MP ఫ్రంట్ కెమేరా ను జోడించింది సోని. 32జిబి ఇన్ బిల్ట్ మెమరి, 128జిబి అదనపు స్టోరేజి సౌలభ్యం.
కనెక్టివిటి విషయానికి వస్తే, NFC, వైఫై MiMo, మీరా కాస్ట్, బ్లూటూత్ 4.1, usb 2.0 Z3+ సొంతం. అయితే దిని ముందు మోడల్ Z3 కన్నా ఇందులో తక్కువ బ్యాటరీ ను అమర్చారు. 2930mah బ్యాటరీ సోనీ Z3+ లో ఉంది. కంపెని చెప్పిన దని ప్రకారం 17 గంటలు టాక్ టైం ఇస్తుంది సోని Z3+.
సోని ఎక్స్పిరియా Z3+ మరిన్ని స్పెసిఫికేషన్స్ ఇక్కడ చూడగలరు.
వీటితో పాటు సోని నిన్న మిడ్ ర్యాంజ్ ఫోనులను లాంచ్ చేసింది. సోని ఎక్స్పిరియా M4 Aqua, దిని ధర 24,990 రూ. లకు ఇది మార్కెట్లో విడుదల అయ్యింది. అలాగే ఫెబ్లేట్ డివైజ్ C4 ను లాంచ్ చేసింది సోని. వీటి గురించి అధిక సమాచారం కింద చూడగలరు.
సోనీ ఎక్స్పిరియా M4 Aqua
సోని ఎక్స్పిరియా C4
సోని దాని అత్యంత పాపులర్ Z సిరిస్ నాలుగవ తరం మోడల్ Z4 ను ఆల్రెడీ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్5.0 లాలిపాప్ 5.2 ఫుల్ HD డిస్ప్లే, 64 బిట్ ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 810 ప్రాసెసర్, 3జిబి ర్యామ్, 20.7 MP (CMOS సెన్సార్ ఎక్మోర్ RS) మరియు 5.1MP(CMOS సెన్సార్ ఏక్ష్మొర్ R) ఫ్రంట్ వైడ్ ఏంగిల్ కెమేరా.