10,000 రూ భారీ ప్రైస్ కట్ తో Sony Xperia XZ అందుబాటు

Updated on 16-Mar-2017
HIGHLIGHTS

ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో సేల్స్

10,000 రూ  భారీ  ప్రైస్  కట్  తో Sony Xperia XZ అందుబాటు 

ఆన్లైన్  షాపింగ్  వెబ్సైట్  అమెజాన్  లో సేల్స్ 

సోనీ  ఎక్స్ పీరియా XZ (Sony Xperia XZ) గత  ఏడాది  భారత్  లో  లాంచ్  చేయబడింది.  Sony Xperia XZ   ఫోన్  విడుదల  సమయం  లో   దీని యొక్క ధర Rs. 49,990 .  అయితే ఇప్పుడు  ఆనందించవలిసిన  విషయం  ఏమిటంటే దాదాపు 10,000 రూ  భారీ  ప్రైస్  కట్  తో Sony Xperia XZ అందుబాటు లో వుంది.  అంటే  ఈ ఫోన్  ను మీరు 39,990 రూ  లకు  సొంతం  చేసుకోవచ్చు. ఆన్లైన్  షాపింగ్  వెబ్సైట్  అమెజాన్  లో సేల్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం సోనీ యొక్క అధికారిక వెబ్ సైట్ నందు రూ 41.990 ధరతో  లిస్ట్  చేయబడింది. 
సోనీ  ఎక్స్ పీరియా XZ (Sony Xperia XZ) ఫీచర్స్  కనుక  మనం  గమనించినట్లయితే 

5.2 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే తో ,రెసొల్యూషన్  1920×1080 పిక్సెల్స్. స్నాప్డ్రాగెన్ 820 ప్రాసెసర్, అడ్రినో 530 GPU మరియు 3GB RAM అమర్చారు. అది ఒక డ్యూయల్  సిమ్ స్మార్ట్ఫోన్ ఇంటర్నల్  స్టోరేజ్  64GB .  ఫోన్ యొక్క సింగిల్  SIM వేరియంట్లో  32GB ఇంటర్నల్ స్టోరేజ్  ఉంది. రెండు వేరియంట్స్  లో  మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజ్  ని  256GB వరకు ఎక్స్ పాండ్   చేయవచ్చు . దీనిలో  Android 6.0 ఆపరేటింగ్ సిస్టమ్ మార్ష్మల్లౌ అమర్చారు. బ్యాటరీ  చూస్తే 2900mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ లో ఒక ఫింగర్  ప్రింట్  సెన్సార్ ఉంది. 

సోనీ ఎక్స్పీరియా XZ  కెమెరా చూస్తే  23 మెగా పిక్సల్ రేర్ కెమెరా  ఉంది.  13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్  కెమెరా . 4G LTE నెట్వర్క్  అమర్చారు. GPS, వై-ఫై, USB టైప్ సి పోర్ట్ మరియు Bluetooth 4.2 అమర్చారు . దీని బరువు 161 గ్రామ్స్ .

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :