Sony Xperia XZ Premium సేల్స్ ఇప్పుడు అమెజాన్ లో

Sony Xperia XZ Premium  సేల్స్ ఇప్పుడు  అమెజాన్ లో
HIGHLIGHTS

Sony Xperia XZ Premium యొక్క ధర Rs. 59,990 .

Sony Xperia XZ Premium  ని భారత్  లో గత  వారం  లో  ప్రవేశపెట్టారు .  ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్  లో   సేల్  అవుతుంది .ఇది 4K HDR  డిస్ప్లే  కలిగిన  మొదటి  ఫోన్  మరియు స్నాప్డ్రాగన్  835  ప్రోసెసర్  కలిగిన మొదటి  ఫోన్ కూడా దీని ధర   Rs. 59,990 .

Sony Xperia XZ Premium లో  19  ఎంపీ రేర్ కెమెరా  ఇది   సూపర్ స్లో  మోషన్  వీడియో  ని సపోర్ట్  చేస్తుంది .  ఈ డివైస్ లో  5.5  ఇంచెస్  4K HDR Triluminous  డిస్ప్లే కలదు . 

 దీని యొక్క డిస్ప్లే  గొరిల్లా  గ్లాస్  5  ప్రొటెక్షన్  కలిగి  వుంది .   దీనిలోని ఆపరేటింగ్  సిస్టమ్   ఆండ్రాయిడ్  7.0  nougat .  దీనిలో  బ్యాటరీ  3230mAh  కలదు. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo