Sony Xperia XZ Premium మొత్తానికి భారత్ లో లాంచ్ చేయబడింది

Sony Xperia XZ Premium  మొత్తానికి  భారత్ లో లాంచ్ చేయబడింది
HIGHLIGHTS

భారత్ లో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర Rs 59,990

Sony Xperia XZ Premium  మొత్తానికి  భారత్ లో లాంచ్ చేయబడింది .  భారత్ లో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర  Rs 59,990  ఈ స్మార్ట్ ఫోన్ 12  నుంచి సేల్స్ కి  అందుబాటులోకి వస్తుంది .  ఈ స్మార్ట్ ఫోన్ ని   2  జూన్ నుంచి ప్రీ  బుకింగ్  చేసుకోవచ్చును. ఇది అమెజాన్ లో కూడా అవైలబుల్  గా ఉంటుంది . 
 కంపెనీ  దీనితో పాటుగా ప్రీ  బుకింగ్ ఆఫర్ కూడా ఇస్తుంది .  ప్రీ బుకింగ్ చేసినతరువాత యూజర్స్  కి  SRS-XB20 వైర్  లెస్ బ్లూటూతో స్పీకర్  లభిస్తుంది 
 
Sony Xperia XZ Premium  లో  19  ఎంపీ రేర్ కెమెరా  స్లో  మోషన్  వీడియో సపోర్ట్ చేస్తుంది .  ఈ డివైస్ లో  5.5  ఇంచెస్  4K HDR Triluminous  డిస్ప్లే కలదు .  ఇదే కాక  దీని డిస్ప్లే గొరిల్లా  గ్లాస్ 5 ప్రొటెక్షన్  కలిగి ఉంటుంది .  లేటెస్ట్ క్వాల్  కామ్  స్నాప్  డ్రాగన్ 835 ప్రోసెసర్ కలదు . ఆండ్రాయిడ్ 7. 0 నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం పై  పని చేస్తుంది . దీనిలోని బ్యాటరీ  3230mAh  ఇవ్వబడింది. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo