23MP రేర్ కెమెరా తో భారత్ లో లాంచ్ అయిన అమేజింగ్ స్మార్ట్ ఫోన్ , కాస్ట్ జస్ట్ …!!!

23MP  రేర్ కెమెరా తో భారత్ లో లాంచ్ అయిన  అమేజింగ్ స్మార్ట్ ఫోన్ ,  కాస్ట్ జస్ట్ …!!!

Sony Xperia XA1 Ultra  స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ చేయబడింది .   భారత్ మార్కెట్ లో ఈ డివైస్ ధర  Rs 29,990  గా వుంది .  ఇది సోనీ  సెంటర్ అండ్   మిగతా స్టోర్స్  లో కూడా లభ్యం .  ఈ ఫోన్ బ్లాక్ వైట్ అండ్ గోల్డ్ కలర్స్ లో కలదు . 

 దీనితో పాటుగా కంపెనీ   ఎన్ని ఆఫర్స్ కూడా ఇస్తుంది .  ఈ డివైస్ తో పాటుగా యూజర్ కి  Rs 1,490  ధర  గల క్విక్ చార్జర్ లభిస్తుంది .  మరియు Sony LIV  యాప్  3 మంత్స్ సభ్యత్వం ఫ్రీ .  

Sony Xperia XA1 Ultra  ఫీచర్స్ చూస్తే దీనిలో  6- ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే అండ్ రిజల్యూషన్ 1920×1080  పిక్సల్స్ . పిక్సల్ డెన్సిటీ  367ppi  అండ్  2.3GHz  ఆక్టా  కోర్ మీడియాటెక్  హీలియో P20 64- బిట్ ప్రోసెసర్  అండ్ మాలి -T880 MP2 GPU  మరియు  4GB RAM  అండ్  64GB  ఇంటర్నల్ స్టోరేజ్ కలదు . స్టోరేజ్ ని మైక్రో SD ద్వారా  256GB  వరకు ఎక్స్ పాండ్ చేయొచ్చు .  ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు . 

Sony Xperia XA1 Ultra  లో 23MP  రేర్ కెమెరా హై బ్రిడ్  ఆటో ఫోకస్ అండ్  LED  ఫ్లాష్ మరియు దీనిలో  16MP  ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇవ్వబడింది . ఈ 4G LTE  స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్  7.0  నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుంది .  ఇది  2700mAh  బ్యాటరీ  కలిగి వుంది ఇది ఒక డ్యూయల్ సిం స్మార్ట్ ఫోన్ . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo