23 ఎంపీ కెమెరా కలిగిన Sony Xperia XA1

Updated on 06-May-2017
HIGHLIGHTS

కెమెరా ఏకంగా 23 ఎంపీ కెమెరా కలిగి వుంది

23 ఎంపీ  కెమెరా  కలిగిన  Sony Xperia XA1

Sony Xperia XA1 ( పింక్  , 32 GB) ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర20,990 రూ  కానీ ఫ్లిప్కార్ట్  లో 4% డిస్కౌంట్  తో కేవలం ₹19,990 లకే  లభ్యం  (3 GB RAM) కలిగివుంది 
 దీని స్పెషల్  అట్రాక్షన్  దీని  యొకా  కెమెరా  ఏకంగా 23 ఎంపీ  కెమెరా  కలిగి వుంది  ఇక మిగతా ఫీచర్స్ పై 
లుక్కేస్తే 3 GB RAM
 | 32 GB ROM ని  256 GB వరకు  ఎక్స్  పాండబుల్ 
5 ఇంచెస్  HD డిస్ప్లే 
23MP రేర్  కెమెరా 
 8MP ఫ్రంట్  కెమెరా 
2300 mAh బ్యాటరీ 
MediaTek Helio P20 64-బిట్ ప్రోసెసర్ 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :