24,000 భారీ తగ్గింపు గల ఫోన్

24,000  భారీ తగ్గింపు గల ఫోన్
HIGHLIGHTS

సోనీ Xperia X పై రూ.24,000 భారీ తగ్గింపు

రూ.24,000  భారీ తగ్గింపు గల ఫోన్ 

సోనీ  Xperia X పై రూ.24,000  భారీ తగ్గింపు

సోనీ  Xperia X పై రూ.24,000  భారీ తగ్గింపు తో మార్కెట్ లో  సందడి  చేస్తుంది . 
ఈ ఫోన్ ధర రూ.48,990గా ఉండగా, కేవలం  రూ.24,990. కు లభిస్తుంది . లాస్ట్ ఇయర్ సెప్టంబర్‌లో రూ.10,000 తగ్గింపును అందుకున్న సోనీ Xperia X స్మార్ట్‌‌ఫోన్ లేటెస్ట్ గా  రూ.14,000 తగ్గింపు తో మీకు  లభ్యం . Flipkartలో మాత్రమే ఈ రూ.24,000 ధర తగ్గింపు లభిస్తుంది.యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు అదనంగా 5% తగ్గింపును సోనీ అందిస్తుంది. 5 ఇంచ్ Triluminous డిస్‌ప్లే విత్ ఫుల్ హైడెఫినిషన్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 1.8MHz హెక్సా కోర్ స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 200జీబి వరకు ఎక్సపండ్  చేయవచ్చు. 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2620 mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4G LTE, Qnovo అడాప్టివ్ ఛార్జింగ్. వివిధ  రంగులలో ఇది  మీకు లభ్యం ,గ్రాఫైట్ బ్లాక్, లైమ్ గోల్డ్, రోజ్ గోల్డ్ ఇంకా వైట్ కలర్ వేరియంట్ లలో  కనివిందు  చేస్తోంది 

Sony Xperia X Dual Sim అమెజాన్ లో 24,990/- లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo