భారీ ప్రైస్ కట్ తోసోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ విడుదల

Updated on 08-Mar-2017

భారీ ప్రైస్ కట్ తోసోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ విడుదల 

మంచి ఫీచర్స్ మరియు  బడ్జెట్  లో స్మార్ట్ ఫోన్స్  తీసుకోవాలనుకొనే
వారికి ఒక శుభవార్త  ఎందుకంటే  మార్కెట్ లో టాప్ మరియు బెస్ట్ సోనీ ఎక్స్‌పీరియా తో మార్కెట్లో

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.48,990 తాజా
డిస్కౌంట్‌లో భాగంగా రూ.24,990 లేక్ మీ సొంతం  చేసుకోవచ్చు. స్పెక్స్
:5.0 ఇంచెస్  1080 x 1920 పిక్సల్స్ ,23MP ప్రైమరీ , 13 MP ఫ్రంట్ కెమెరా
,64 జీబీ స్టోరేజ్ ,Android,6.0.1 Marshmallow,3GB RAM,Non-removable
Li-Ion 2620 mAh battery

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :