సోనీ ఎక్స్ పీరియా XZ3 లీక్ గురించి పుకార్లు

సోనీ ఎక్స్ పీరియా XZ3 లీక్ గురించి పుకార్లు
HIGHLIGHTS

సోనీ ఎక్స్ పీరియా XZ3 యొక్క ఫొటోస్ ఆన్లైన్ లో లీక్ అయ్యాయన్ ఆరోపణల పారంగ చూసినట్లయితే , దీనిలో ఫ్లాష్ తో కూడాన ఒక కెమేరా చూడవచ్చు. దీని ప్రీమియం ఎక్స్ పీరియా XZ3 మోడల్ ని సోనీ కంపెనీ రెండు రియర్ కెమేరా తో అందించవచ్చని ఊహిస్తున్నారు

సోనీ ఎక్స్ పీరియా XZ3 స్మార్ట్ ఫోన్ గురించి మార్కెట్లో ఎన్నో ఊహాగానాలు గుప్పిస్తున్నారు , వాటి నివేదికల పరంగా ఈ ఫోన్ లో వెనుక భాగంలో ఒక డ్యూయల్-కెమేరా అమరిక తో ఉండవచ్చు . కొత్త నివేదిక గ ,@ ఆన్ లీక్స్ మరియు కంపేర్ రాజా లు ఈ స్మార్ట్ ఫోన్ ను 360 డిగ్రీల కోణంలో  చూపిస్తున్నకొన్ని ఫోటోలను విడుదల చేసాయి . ఈ నివేదికలకు విరుద్ధంగా ,మధ్యలో క్రమబద్దీకరించి అమర్చిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటుగా అమర్చిన ఒకే కెమేరా వెనుకభాగంలో కలిగివుంది . ఇంకా రానున్న ఆగష్టు 30వ తేదీన బెర్లిన్ లో జరగనున్న IFA కార్యక్రమం లో దీనిని ప్రదర్శించనున్నారని ,ముందు వచ్చిన నివేదికలు  వివరించాయి . 

 

లీకైన రిపోర్ట్స్ ప్రకారం ఇది గుండ్రని అంచులతో దీని డిజైన్ ఉంటుందని మరియు దీని వెనుక భాగంలో కర్వీ గ్లాస్ ఉండొచ్చని ,అంతే కాకుండా ఇది XZ2 కి కొనసాగింపుగా ఉండవచ్చని అంచనా. ముందుభాగం లో కర్వ్డ్ కార్నర్లు కలిగిన ఫుల్ హెచ్ + స్క్రీన్ డిస్ప్లే ఉండొచ్చు . ఈ ఫోన్ లో నోచ్ డిస్ప్లే ఉండకపోవచ్చు , కానీ   స్క్రీన్ యొక్క పైన మరియు క్రింద భాగంలో థిక్ బెజెల్స్ కలిగివుంటుంది. రెండెర్స్ పేర్కొన్న విధంగా వెనుక భాగంలో ఎల్ ఈ డి ఫ్లాష్  తో కూడైన ఒక కెమేరా ఉండవచ్చు. అయితే  సోనీ ఎక్స్ పీరియా XZ2 సింగల్ కెమేరా , సోనీ ఎక్స్ పీరియా XZ2 ప్రీమియం డ్యూయల్ -కెమేరా కలిగివున్నట్లుగానే  సోనీ ఎక్స్ పీరియా XZ ఒకే కెమేరా తో సోనీ ఎక్స్ పీరియా XZ2 ప్రీమియం డ్యూయల్-కెమేరా తో ఉండవచ్చని సూచిస్తున్నారు.

 

క్రితం లో , GFX బెంచ్ ప్రకటించ్చిన లిస్ట్ లో ఒక పేరు సూచించని సోనీ స్మార్ట్ ఫోన్ ని సూచించింది, అయితే అది  సోనీ ఎక్స్ పీరియా XZ3 గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిని ఆండ్రాయిడ్ పి , మరియు 2880 x 1440 పిక్సెల్లు కలిగిన 5.-ఇంచ్ డిస్ప్లే సోనీ విడుదల చేయవచ్చని ఊహిస్తున్నారు. ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 845 SoC శక్తితో పనిచేస్తుందని మరియు 6జీబీ ర్యామ్ , 128జీబీ స్టోరేజ్ సామర్థ్యం తో ఉండవచ్చు. GFX బెంచ్ ప్రకటించ్చిన లిస్ట్ ప్రకారం , సోనీ ఎక్స్ పీరియా XZ3 ముందు భాగంలో 13 MP కెమేరా ఫీచర్ తో అందవచు. ఈ ఫోన్ లో ఎలాంటి కెమేరా వ్యవస్థని ఉపయోగించనున్నారో

ఫోన్ హౌస్ నుంచి వివరాలు కచ్చితంగా తెలియ రాలేదు.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo